చంద్రబాబు కి తృటిలో తప్పిన ప్రమాదం.!

చంద్రబాబు గారు క్షేమం..! యాదాద్రి: చంద్రబాబు కాన్వాయ్ లోని వాహనానికి ప్రమాదం ఆవు అడ్డురావడంతో సడన్ బ్రేక్ వేసిన ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్న కాన్వాయ్ లోని వాహనాలు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం దగ్గర ఘటన

Leave A Reply

Your email address will not be published.